కత్తులకో షార్ప్‌నర్!
కూరగాయలు తరిగి సిద్ధంగా ఉండాలే గానీ ఎంతటి వంటనైనా నిమిషాల్లో చకచకా చేసేయొచ్చు. కూరలు కోయడానికే చాలా సమయం పడుతుంది. మరి వాటిని కోసేందుకు ఉపయోగించే చాకు మొండిగా ఉంటే పని మరింత...
కూరగాయలు తరిగి సిద్ధంగా ఉండాలే గానీ ఎంతటి వంటనైనా నిమిషాల్లో చకచకా చేసేయొచ్చు. కూరలు కోయడానికే చాలా సమయం పడుతుంది. మరి వాటిని కోసేందుకు ఉపయోగించే చాకు మొండిగా ఉంటే పని మరింత ఆలస్యమవడమే కాకుండా చిరాగ్గానూ ఉంటుంది. కత్తులను పదును చేసే పరికరం ఉంటే మన పని సులువవుతుంది కదా.
ఈ ఫొటోలో కనిపిస్తోన్న ‘మాన్యువల్ నైఫ్ షార్ప్‌నర్’ అలాంటిదే. ఇది కత్తులను రెండు విధాలుగా పదును చేస్తుంది. ఈ పరికరంలో రెండు బ్లేడ్లుంటాయి (టంగ్స్టన్ స్టీల్, సెరామిక్). మొదటిది మొండి కత్తులను పదునుగా చేస్తే... రెండోది మరింత సానపెడుతుంది. చిన్నగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడైనా పెట్టొచ్చు. ధర కూడా తక్కువే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM