ఉట్టి మీద పండ్లు!

పాతరోజుల్లో అందరి ఇళ్లల్లో ఉట్లు ఉండేవి. పాలు వంటివి పిల్లులకు, పిల్లలకి అందకుండా దాచిపెట్టడానికని. మధ్యలో ఇవి కనుమరుగైనా రూపు మార్చుకుని మళ్లీ వంటింట్లో ఇలా సందడి చేస్తున్నాయి. అయితే

Published : 22 May 2022 00:46 IST

పాతరోజుల్లో అందరి ఇళ్లల్లో ఉట్లు ఉండేవి. పాలు వంటివి పిల్లులకు, పిల్లలకి అందకుండా దాచిపెట్టడానికని. మధ్యలో ఇవి కనుమరుగైనా రూపు మార్చుకుని మళ్లీ వంటింట్లో ఇలా సందడి చేస్తున్నాయి. అయితే ఇవి పాలు దాచిపెట్టడానికి కాదు. ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేని అరటిపండ్లు, యాపిల్‌ వంటివి ఉంచడానికి. ఎన్ని రకాలుగా కనువిందు చేస్తున్నాయో చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని