ఇవి ఫ్రిజ్‌ స్టిక్కర్లు!

వంటింటిని బాగా డిజైన్‌ చేయించుకుంటాం మనకు నచ్చినట్టుగా. కానీ అందులో ఉండే ఫ్రిజ్‌ మాత్రం అందరి ఇళ్లలో ఉన్నట్టుగా అదే డిజైన్‌తో ఉంటుంది. అబ్బే మనకి మాత్రం కాస్త భిన్నంగా కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రిజ్‌ డెకాల్స్‌ని ప్రయత్నించండి.

Published : 07 Aug 2022 01:08 IST

చిత్రంగా...

వంటింటిని బాగా డిజైన్‌ చేయించుకుంటాం మనకు నచ్చినట్టుగా. కానీ అందులో ఉండే ఫ్రిజ్‌ మాత్రం అందరి ఇళ్లలో ఉన్నట్టుగా అదే డిజైన్‌తో ఉంటుంది. అబ్బే మనకి మాత్రం కాస్త భిన్నంగా కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రిజ్‌ డెకాల్స్‌ని ప్రయత్నించండి. ఇవి ఒకరకం స్టిక్కర్స్‌. తీసి అతికించుకోవడమే. రంగురంగుల పూలు, పండ్లేకాదు.. చిత్రలేఖనం అంటే అభిరుచి ఉన్నవారు ఆ పెయింట్స్‌ని కూడా ఈ ఫ్రిజ్‌మీద అతికించుకుని మురిసిపోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని