వీటితో స్థలం ఆదా!

సెనగపప్పుకో డబ్బా. కందిపప్పుకో డబ్బా. పెసరపప్పుకో డబ్బా పెడతాం. తీరా అవసరానికి ఏది ఏ డబ్బాలో పెట్టామో గుర్తుకురాక వెతుక్కుంటూ కూర్చుంటాం.

Published : 07 Aug 2022 01:10 IST

పరికరం!

సెనగపప్పుకో డబ్బా. కందిపప్పుకో డబ్బా. పెసరపప్పుకో డబ్బా పెడతాం. తీరా అవసరానికి ఏది ఏ డబ్బాలో పెట్టామో గుర్తుకురాక వెతుక్కుంటూ కూర్చుంటాం. అలా ఎందుకు? స్థలం వృథా కాకుండా అన్నీ ఒక డబ్బాలో వేసుకుంటే! అవును.. ఇప్పుడు 6 గ్రిడ్‌, 9 గ్రిడ్‌ అంటూ అరలున్న డబ్బాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆయా అరల్లో పప్పులు వేసుకున్నామంటే డబ్బాలని వెతుక్కోవాల్సిన అవసరం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని