Published : 21 Aug 2022 01:31 IST

ఎక్కడైనా అమర్చుకోవచ్చు..

స్టౌ ఎక్కడ ఉంటుంది? ఇదేం ప్రశ్న. వంటింట్లోనే కదా అంటారా. అయితే ఈ మూవబుల్‌ కుక్‌టాప్స్‌ని ఎక్కడయినా తేలిగ్గా అమర్చుకోవచ్చు. గోడకు అమర్చుకోవడానికి వీలుగా ఉండే వీటిని పని అయిన తర్వాత తిరిగి గోడకి అమర్చుకోవచ్చు. గ్యాస్‌ పొయ్యి కింద పదార్థాల తాలుకూ చెత్త పడుతుంది, శుభ్రం చేసుకోవాలన్న చింత ఉండదు. చూడ్డానికీ స్టైలిష్‌గా ఉంటుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని