పరదాలో.. గ్లాసులో...

బిర్యానీ అంటే ప్రాణం పెట్టేవాళ్లు చాలామందే! అందుకనే ఏమో... వేర్వేరు రూపాల్లో దర్శనమిస్తూ అద్భుతమైన రుచులతో బిర్యానీ ప్రియులని అలరిస్తోందీ వంటకం.

Published : 04 Sep 2022 00:27 IST

బిర్యానీ అంటే ప్రాణం పెట్టేవాళ్లు చాలామందే! అందుకనే ఏమో... వేర్వేరు రూపాల్లో దర్శనమిస్తూ అద్భుతమైన రుచులతో బిర్యానీ ప్రియులని అలరిస్తోందీ వంటకం. పరదా బిర్యానీ, దొన్నె బిర్యానీ, కుండ బిర్యానీ, మగ్‌ బిర్యానీ, గోల్డెన్‌ బిర్యానీ, బొంగులో బిర్యానీ అంటూ ఎన్నో రకాలుగా దొరుకుతోంది. ఎలా దొరికినా... ‘బిర్యానీ బిర్యానీనే బాస్‌ అనేవారికోసం ఈ బిర్యానీ చిత్రవిచిత్రాలు...


బొంగు బిర్యాని


గ్లాస్‌ బిర్యాని


పరదా బిర్యాని


దొన్నె బిర్యాని


బంగారు బిర్యాని


కిజీ బిర్యానీ


మగ్‌ బిర్యాని


కుండ బిర్యాని


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని