తీగ బుట్టలు!

ఇంటి అందాన్ని పెంచే వాటిల్లో డైనింగ్‌ టేబుల్‌ డెకార్‌ కూడా ఒకటి. భోజనాల బల్లకి నిండుదనం తెచ్చే ఈ పండ్ల బుట్టలని చూడండి.

Published : 25 Sep 2022 00:52 IST

ఇంటి అందాన్ని పెంచే వాటిల్లో డైనింగ్‌ టేబుల్‌ డెకార్‌ కూడా ఒకటి. భోజనాల బల్లకి నిండుదనం తెచ్చే ఈ పండ్ల బుట్టలని చూడండి. తీగతో చేసినట్టుగా ఉన్న బుట్టల్లోని పండ్లని చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని