పంటికి పని చెప్పకండి!

శీతల పానీయాలు, సాస్‌బాటిళ్లకున్న మూతలు తెరిచేందుకు బాటిల్‌ ఓపెనర్స్‌ వాడుతుంటాం కదా! ఇవి ఒకప్పుడు మూస పద్ధతిలో ఉండేవి. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని రకాలు దొరుకుతున్నాయో.

Updated : 16 Oct 2022 03:22 IST

శీతల పానీయాలు, సాస్‌బాటిళ్లకున్న మూతలు తెరిచేందుకు బాటిల్‌ ఓపెనర్స్‌ వాడుతుంటాం కదా! ఇవి ఒకప్పుడు మూస పద్ధతిలో ఉండేవి. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని రకాలు దొరుకుతున్నాయో. వేటికవే ఎంత సృజనాత్మకంగా ఉన్నాయో! మూతలు తెరవడానికి గోళ్లకు, పంటికి పనిచెప్పాల్సిన అవసరం లేకుండా వీటితో తేలిగ్గా తెరుచుకోవచ్చు. వంటింటి అందాన్నీ పెంచుతాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని