అందమైన జంట! ఉప్పు..పెప్పర్‌

డైనింగ్‌ టేబుల్‌పై ఉప్పు, మిరియాలపొడులు వేసుకొనేందుకు వాడే డబ్బాలని చూస్తూనే ఉంటారు కదా! ఆ డబ్బాలే ఇలా సృజనాత్మకంగా కనిపించడం మొదలుపెట్టాయి.

Published : 30 Oct 2022 00:16 IST

డైనింగ్‌ టేబుల్‌పై ఉప్పు, మిరియాలపొడులు వేసుకొనేందుకు వాడే డబ్బాలని చూస్తూనే ఉంటారు కదా! ఆ డబ్బాలే ఇలా సృజనాత్మకంగా కనిపించడం మొదలుపెట్టాయి. ఎస్‌(సాల్ట్‌), పి(పెప్పర్‌)అన్నమాట. వంటకి రుచినే కాదు.. ఇంటికి అందాన్ని కూడా తెస్తున్నాయి కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని