పండ్లు, గింజలతో.... సామాజిక బాధ్యత

పండ్లు, కాయగూరలు తిననని మారాం చేసే తన పిల్లాడికి అవి తినేట్టు చేయడం కోసం సారా లెస్‌క్రావియెట్‌ బీచ్‌ చేసిన ఆలోచనే ఎడిబుల్‌ ఫుడ్‌ ఆర్ట్‌. కాయగూరలు, పండ్లు, గింజలు వీటిని వినూత్నంగా అలంకరించి వాటిని తినేలా చేసేది.

Published : 06 Nov 2022 00:31 IST

పండ్లు, కాయగూరలు తిననని మారాం చేసే తన పిల్లాడికి అవి తినేట్టు చేయడం కోసం సారా లెస్‌క్రావియెట్‌ బీచ్‌ చేసిన ఆలోచనే ఎడిబుల్‌ ఫుడ్‌ ఆర్ట్‌. కాయగూరలు, పండ్లు, గింజలు వీటిని వినూత్నంగా అలంకరించి వాటిని తినేలా చేసేది. తర్వాత దాన్నే ఓ అభిరుచిగా మార్చుకుంది. చూడచక్కగా ఉండే ఈ కళపై అవగాహన రావాలన్నా, నేర్చుకోవాలన్నా ఆమె ఇన్‌స్టాపేజీ ఎడిబుల్‌ ఫుడ్‌ ఆర్ట్‌ ఫర్‌ కిడ్స్‌లోకి వెళ్తే సరి. వీలుచిక్కినప్పుడు సామాజిక బాధ్యతని పెంచే విషయాలపైనా తన కళని ప్రదర్శిస్తోందీమె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని