రుచుల... తోపుడు బండి!

వంటకాలని రుచిగా వండటం ఒకెత్తు. వాటిని అంతే అందంగా వడ్డించడం మరొకెత్తు. ఇలా అయితేనే తినేవాళ్లు కూడా మనస్ఫూర్తిగా, ఇష్టంగా తినగలుగుతారు. మీ డైనింగ్‌ టేబుల్‌పై తోపుడు బళ్లని పెట్టండి.

Published : 06 Nov 2022 00:39 IST

వంటకాలని రుచిగా వండటం ఒకెత్తు. వాటిని అంతే అందంగా వడ్డించడం మరొకెత్తు. ఇలా అయితేనే తినేవాళ్లు కూడా మనస్ఫూర్తిగా, ఇష్టంగా తినగలుగుతారు. మీ డైనింగ్‌ టేబుల్‌పై తోపుడు బళ్లని పెట్టండి. వాటిపై మీరు వండిన వంటకాలని అందంగా అమర్చేయండి. అతిథులు వావ్‌ అనకపోతే అడగండి.. ఇంటికీ అందాన్ని తీసుకొస్తాయివి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు