Published : 13 Nov 2022 00:26 IST

సన్నగా తరిగేయొచ్చు..!

సన్నగా తరిగిన ఉల్లిపాయ చక్రాలు, టొమాటో చక్రాలు గార్నిష్‌ చేస్తే వంటకానికి చక్కటి అందాన్ని తీసుకొస్తాయి. చిక్కంతా మనం చాకుతో ఎంత చాకచక్యంగా కోసినా ఒకటిరెండు స్లైసులకి మించి కోయలేం. చేతికి చిక్కకుండా ఉంటాయి. లేదంటే చాకు చేతిమీదకి వస్తుంది. ఈ సమస్యలేకుండా... స్టీల్‌, ప్లాస్టిక్‌తో చేసిన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. చూడ్డానికి హోల్డర్‌లా ఉండే వీటిమధ్య ఉల్లిపాయ, టొమాటో, నిమ్మకాయ వంటివాటిని ఉంచి సన్నని స్లైసులుగా తరగొచ్చు. కత్తి చేతి మీదికి రాకుండా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని