చేతికి గుచ్చుకోకుండా...

తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్‌ని తినడానికి ఎంత ఇష్టపడతామో... దాని చెక్కు తీయడానికి అంత కష్టపడతాం.

Updated : 20 Nov 2022 06:41 IST

తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్‌ని తినడానికి ఎంత ఇష్టపడతామో... దాని చెక్కు తీయడానికి అంత కష్టపడతాం. ఎంత జాగ్రత్తగా చాకుతో చెక్కు తీస్తున్నా దాని ముళ్లు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అదే ఈ పీలర్‌ మీ చేతిలో ఉంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకేసారి మధ్యలోని కండనీ, పైనున్న చెక్కుని తీసేయొచ్చు. చేతికి గుచ్చుకుంటాయి... నాలుకకి తగిలి ముళ్లు దురద పెడుతాయన్న భాధ లేకుండానే క్షణాల్లో తినేయొచ్చు. బాగుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని