కొమ్మ కొమ్మకో.. కప్పు!

పొద్దుపొద్దునే చల్లని చలిలో... వెచ్చని కాఫీ ఇచ్చే కిక్‌ మాటల్లో చెప్పలేనిది కదా! కాఫీ తాగడాన్నేకాదు.. అందుకు తగిన కప్పులు ఎంచుకోవడాన్ని కూడా ఆస్వాదిస్తుంటారీ కాఫీ ప్రియులు.

Published : 27 Nov 2022 00:17 IST

పొద్దుపొద్దునే చల్లని చలిలో... వెచ్చని కాఫీ ఇచ్చే కిక్‌ మాటల్లో చెప్పలేనిది కదా! కాఫీ తాగడాన్నే కాదు.. అందుకు తగిన కప్పులు ఎంచుకోవడాన్ని కూడా ఆస్వాదిస్తుంటారీ కాఫీ ప్రియులు. అలాంటి వాళ్లకోసమే మార్కెట్లో ఈ కాఫీ కప్‌ స్టాండులు సందడి చేస్తున్నాయి.  కిచెన్‌కి కొత్త అందాన్ని తీసుకొచ్చే ఈ కాఫీ స్టాండులని మీరూ తెచ్చుకోండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని