పిండేస్తుంది...

మంచూరియా, కోఫ్తా లాంటి వంటకాలు చేసేటప్పుడు సన్నగా తరిగిన కాయగూర ముక్కల నుంచి నీళ్లు పోవడానికి చేత్తో ఒత్తుతుంటాం. లేదంటే ఏదైనా వస్త్రంలో ఉంచి గట్టిగా పిండుతాం.

Published : 27 Nov 2022 00:17 IST

మంచూరియా, కోఫ్తా లాంటి వంటకాలు చేసేటప్పుడు సన్నగా తరిగిన కాయగూర ముక్కల నుంచి నీళ్లు పోవడానికి చేత్తో ఒత్తుతుంటాం. లేదంటే ఏదైనా వస్త్రంలో ఉంచి గట్టిగా పిండుతాం. కాకరకాయ ముక్కల్లోంచి చేదు పోవడానికి కూడా ముక్కల్ని చేత్తో పిండుతాం. ఈ పనిని సులభతరం చేసే పరికరమే.. వెజిటబుల్‌ స్క్వీజర్‌. ఇందులో కాయగూర ముక్కల్ని ఉంచి పైనున్న పిడితో ఒత్తితే చాలు. నీళ్లు అన్నీ తేలిగ్గా బయటకు పోయి కాయగూర ముక్కలు వాడకానికి సిద్ధంగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని