రాతి అందాలు..

మీ ఇంట్లో రాతి పాత్రలేమున్నాయి? మహా అయితే రోలు, తిరగలి ఉండొచ్చు. అపార్ట్‌మెంట్‌ ఇళ్లలోనూ, పట్టణాల్లోనూ ఉంటే అదికూడా కష్టమే అంటారా? కానీ ఇప్పుడు రాతితో చేసిన వంట పాత్రలు ట్రెండుగా మారాయి.

Updated : 11 Dec 2022 00:56 IST

మీ ఇంట్లో రాతి పాత్రలేమున్నాయి? మహా అయితే రోలు, తిరగలి ఉండొచ్చు. అపార్ట్‌మెంట్‌ ఇళ్లలోనూ, పట్టణాల్లోనూ ఉంటే అదికూడా కష్టమే అంటారా? కానీ ఇప్పుడు రాతితో చేసిన వంట పాత్రలు ట్రెండుగా మారాయి. తేలిగ్గా ఉంటూ వండుకోవడానికీ, వడ్డించుకోవడానికీ కూడా సౌకర్యంగా ఉంటున్నాయి. డైనింగ్‌ టేబుల్‌పైనా చూడ్డానికి బాగుంటున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని