బుజ్జి గొడుగులు!

ఫెయిరీటేల్‌ కథల్లో ఉండే పుట్టగొడుగులని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా! పిల్లలకయితే మరీ సరదా. అందుకే వాళ్ల ముచ్చట తీరేలా... ఇప్పుడు మష్రూమ్‌ కేకులు, మష్రూమ్‌ కుకీస్‌ వస్తున్నాయి.

Published : 01 Jan 2023 02:18 IST

ఫెయిరీటేల్‌ కథల్లో ఉండే పుట్టగొడుగులని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా! పిల్లలకయితే మరీ సరదా. అందుకే వాళ్ల ముచ్చట తీరేలా... ఇప్పుడు మష్రూమ్‌ కేకులు, మష్రూమ్‌ కుకీస్‌ వస్తున్నాయి. కాస్త సృజన, మరికాస్త ఓపిక ఉంటే మీరు కూడా వాటిని ప్రయత్నించవచ్చు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని