నూనె పారేస్తున్నారా?

ఇంట్లో పదార్థాలని వండగా మిగిలిపోయిన కాక నూనెలని సింకుల్లో, బయట ఇష్టం వచ్చినట్టుగా పారేస్తున్నారా? అలా చేస్తే డ్రైనేజీలు పూడుకుపోతాయి.

Published : 29 Jan 2023 00:05 IST

ఇంట్లో పదార్థాలని వండగా మిగిలిపోయిన కాక నూనెలని సింకుల్లో, బయట ఇష్టం వచ్చినట్టుగా పారేస్తున్నారా? అలా చేస్తే డ్రైనేజీలు పూడుకుపోతాయి. వాటిని తొలగించడం చాలా పెద్దపని. అలాగని మట్టిలో వంపినా కూడా అది పర్యావరణానికి చేటు చేస్తుంది. మరి మిగిలిన నూనెలని ఎలా పారేయాలి అంటారా? వాటి కోసం గ్రీజ్‌ బ్యాగులు వస్తున్నాయి. మిగిలిన నూనె ఇందులో వేసి... దానిని చెత్తబుట్టలో వేసేయడమే. ఇవి భూమిలో తేలిగ్గా కరిగిపోతాయి. డ్రైనీజీలు పూడుకుపోవడం వంటి సమస్యలు ఉండవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని