కలవకుండా ఉండేందుకే!

భోజనం ప్లేటులో కూరలు, అన్నం పక్కగా వేసుకున్నా కలిసిపోతాయి. ఒక్కోసారి ఒలికిపోతాయి కూడా. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ న్యూమీల్స్‌ ప్లేట్స్‌.

Published : 09 Apr 2023 00:09 IST

భోజనం ప్లేటులో కూరలు, అన్నం పక్కగా వేసుకున్నా కలిసిపోతాయి. ఒక్కోసారి ఒలికిపోతాయి కూడా. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ న్యూమీల్స్‌ ప్లేట్స్‌. వీటిలో ఒకేసారి అన్నంతో పాటు మూడు కూరలను కూడా కప్పులో వేసుకోవచ్చు. తిన్నాక వాటిని తేలికగా తొలగించి శుభ్రం కూడా చేయొచ్చు. మీకూ నచ్చాయా అయితే ప్రయత్నించేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు