మూలల్లో శుభ్రం!

నీళ్ల సీసాలు, జ్యూస్‌ బాటిళ్లని శుభ్రం చేయడం అంత తేలికా? కాసిన్ని నీళ్లు పోసి గిలక్కొట్టేస్తే శుభ్రం అయిపోవు. బాటిళ్ల అంచుల దగ్గర, మూతలోపల బ్యాక్టీరియా చేరుకుని పాచి వాసన వస్తుంటాయి.

Published : 16 Apr 2023 00:07 IST

నీళ్ల సీసాలు, జ్యూస్‌ బాటిళ్లని శుభ్రం చేయడం అంత తేలికా? కాసిన్ని నీళ్లు పోసి గిలక్కొట్టేస్తే శుభ్రం అయిపోవు. బాటిళ్ల అంచుల దగ్గర, మూతలోపల బ్యాక్టీరియా చేరుకుని పాచి వాసన వస్తుంటాయి. ఈ మురికి, బ్యాక్టిరీయా మామూలు బ్రష్‌లతో శుభ్రం చేయడం అంత తేలిక కాదు. ఇలాంటి సమయంలో ఈ త్రీఇన్‌వన్‌ బ్రష్‌ మీ దగ్గరుంటే... ఈ పని చేయడం తేలిక. దీనిలో మూడు రకాల కుచ్చులు ఉంటాయి. వీటితో సీసాలని అన్ని మూలల్లోనూ శుభ్రం చేయొచ్చు. పరిమాణంలోనూ చిన్నగా ఉండి వాడుకోవడానికి అనువుగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని