పటచిత్ర పాత్రలు!

కళలకు కాణాచిలాంటి ఒడిశా పేరుచెబితే... గుర్తొచ్చే అనేక కళల్లో పటచిత్ర కూడా ఒకటి. ఈ అందమైన కళ ఇప్పుడు పాత్రలపైనా సందడి చేస్తోంది.

Published : 16 Apr 2023 00:08 IST

కళలకు కాణాచిలాంటి ఒడిశా పేరుచెబితే... గుర్తొచ్చే అనేక కళల్లో పటచిత్ర కూడా ఒకటి. ఈ అందమైన కళ ఇప్పుడు పాత్రలపైనా సందడి చేస్తోంది. నీళ్లుతాగే మగ్గులు, గ్లాసులు, బాక్సులపై పటచిత్ర అందాలు తోడై వంటింటికి అందం తెచ్చి పెడుతున్నాయి...

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు