టెంక తీయడం తేలికిక!
తీయని మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఎదురుచూస్తాం. తీరా అవి వచ్చాక టెంక తీయడానికి, ముక్కలు కోయడానికి విసుక్కుంటాం. మీకా కష్టం కూడా లేకుండా చేస్తున్నాయి ఈ మాంగోస్లైసర్‌లు.
తీయని మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఎదురుచూస్తాం. తీరా అవి వచ్చాక టెంక తీయడానికి, ముక్కలు కోయడానికి విసుక్కుంటాం. మీకా కష్టం కూడా లేకుండా చేస్తున్నాయి ఈ మాంగోస్లైసర్‌లు. వీటితో కత్తి చేతిమీదకు రాకుండా టెంక తీయడం సులభం. జ్యూస్ చేయడానికి చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా గుజ్జు వేరుచేసే పరికరాలూ ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు