ఒకేసారి తీసేందుకు..

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చెగోడీలు, పకోడీలు లాంటివన్నీ  డీప్‌ ఫ్రై చేసుకుంటాం. దాని కోసం చిల్లుల గరిటెతో కొద్ది కొద్దిగా తీస్తున్నప్పుడు మిగిలినవి మాడిపోతూ ఉంటాయి.

Updated : 14 May 2023 00:36 IST

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చెగోడీలు, పకోడీలు లాంటివన్నీ  డీప్‌ ఫ్రై చేసుకుంటాం. దాని కోసం చిల్లుల గరిటెతో కొద్ది కొద్దిగా తీస్తున్నప్పుడు మిగిలినవి మాడిపోతూ ఉంటాయి. నూనె వేడి మన చేతులకు కూడా తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండేందుకే.. ఫ్రైయింగ్‌ బాస్కెట్ పరికరం. దీన్ని వెడల్పుగా చేసి కాగుతున్న నూనె కడాయిలో పెట్టాలి. దాంట్లో వేసిన పదార్థాలు వేగిన తర్వాత ఒకేసారి దగ్గరకు లాగి తేలిగ్గా తీయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని