ప్లేటులో యోగాసనాలు

బలం కోసం పోషకాలున్న ఆహారం తింటాం కదా! అది చక్కగా అరిగి.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు, వ్యాయామం చేయాల్సిందే. ‘యోగా దినోత్సవం’ సందర్భంగా..

Published : 16 Jun 2024 00:21 IST

బలం కోసం పోషకాలున్న ఆహారం తింటాం కదా! అది చక్కగా అరిగి.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు, వ్యాయామం చేయాల్సిందే. ‘యోగా దినోత్సవం’ సందర్భంగా.. తినే పదార్థాలతో అమర్చిన యోగ భంగిమలు చూడండి.. ఎంత స్ఫూర్తి కలిగిస్తున్నాయో! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు