ఇక పరుగులు పెట్టొచ్చు!

మనలో చాలామందిమి కొంత దూరం నడిస్తే చాలు అలసిపోతాం. అలాంటిది అథ్లెట్లు అలుపూ సొలుపూ లేకుండా మైళ్ల దూరాలు ఎలా పరిగెడతారా అని ఆశ్చర్యం కలుగుతుంటుంది.

Published : 16 Jun 2024 00:25 IST

నలో చాలామందిమి కొంత దూరం నడిస్తే చాలు అలసిపోతాం. అలాంటిది అథ్లెట్లు అలుపూ సొలుపూ లేకుండా మైళ్ల దూరాలు ఎలా పరిగెడతారా అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. రోజూ గుప్పెడు కిస్‌మిస్‌ తిన్నారనుకోండి.. అలసట, ఆయాసం లేకుండా నడవటమే కాదు, పరుగులు కూడా పెట్టొచ్చు. ఇందులో ఎలాంటి అతిశయం లేదు. ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ జర్నల్‌’ అధ్యయనం చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఎంత తేలికైన చిట్కానో కదూ! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని