మీ ముఖం... వేడివేడిగా!

శుభకార్యాల్లో భోజనాల దగ్గర దోసె స్టాల్‌ అనీ, ఐస్‌క్రీం స్టాల్‌ అనీ ఇలా వివిధ రకాల స్టాళ్లని పెడుతున్నారు. వాటికి కొనసాగింపుగా లైవ్‌ పాన్‌కేక్‌ ఆర్ట్‌ స్టాళ్లు వస్తున్నాయి.

Published : 30 Apr 2023 00:48 IST

శుభకార్యాల్లో భోజనాల దగ్గర దోసె స్టాల్‌ అనీ, ఐస్‌క్రీం స్టాల్‌ అనీ ఇలా వివిధ రకాల స్టాళ్లని పెడుతున్నారు. వాటికి కొనసాగింపుగా లైవ్‌ పాన్‌కేక్‌ ఆర్ట్‌ స్టాళ్లు వస్తున్నాయి. ఇవేంటి అనుకుంటున్నారా? లైవ్‌లో మన ఆకృతినే రంగుల పిండితో దోసెగా వేసి ఇస్తారు. వేడివేడిగా మనల్ని మనమే తినేయొచ్చు. ఈ రకమైన లైవ్‌ పాన్‌కేక్‌ ఆర్ట్‌కి ఆదరణ పెరుగుతోంది. దాంతో పెళ్లిళ్లకీ¨, రెస్టరంట్లకీ¨ ఈ పాన్‌కేక్‌ ఆర్టిస్టులని తీసుకెళ్లి వాళ్లతో లైవ్‌ దోసెలు వేయిస్తున్నారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు