బొమ్మలని తాగేద్దాం!

వచ్చేది వేసవి కాలం. చల్లగా ఉండే పానీయాలవైపు సహజంగానే మనసు మళ్లుతుంది. కానీ వాటిని మామూలుగా ఎందుకు తాగాలి? ఇలా కాక్‌టెయిల్‌ టాపర్స్‌తో అలంకరించుకుని తాగి చూడండి.

Published : 19 Feb 2023 00:10 IST

వచ్చేది వేసవి కాలం. చల్లగా ఉండే పానీయాలవైపు సహజంగానే మనసు మళ్లుతుంది. కానీ వాటిని మామూలుగా ఎందుకు తాగాలి? ఇలా కాక్‌టెయిల్‌ టాపర్స్‌తో అలంకరించుకుని తాగి చూడండి. కోరుకున్న విధంగా పానీయాలని అలంకరించుకొనేందుకు ఎడిబుల్‌ టాపర్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి జ్యూసుల్లో తేలిగ్గా కరిగిపోతాయి. పార్టీకి సందడి తెస్తాయి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని