ఛార్జర్‌తో జ్యూస్‌..

తాజా జ్యూస్‌లు తాగాలనుకుంటున్నారా? అయితే మీ హ్యాండుబ్యాగులో అమరిపోయే ఈ జ్యూసర్‌ని వెంటబెట్టుకోండి.

Published : 30 Apr 2023 00:48 IST

తాజా జ్యూస్‌లు తాగాలనుకుంటున్నారా? అయితే మీ హ్యాండుబ్యాగులో అమరిపోయే ఈ జ్యూసర్‌ని వెంటబెట్టుకోండి. కాసిని పండ్ల ముక్కలు వేసుకుంటే మీ ఫోన్‌కున్న ఛార్జింగ్‌తోనే ఇది పని చేస్తుంది. వాడుకోవడం సులభం. తేలిగ్గా తీసుకుపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని