గురువులకు ప్రేమతో!

మాతృదేవో భవ... పితృదేవోభవ... ఆచార్య దేవో భవ.. అన్నారు పెద్దలు... తల్లిదండ్రులు, గురువులు దైవంతో సమానమని దీనర్థం. కన్నవారి తర్వాతి స్థానం గురువులకిచ్చారు. అమ్మానాన్నలు  జన్మనిస్తే... దాన్ని సార్థకం చేసుకునే....

Published : 05 Sep 2021 02:22 IST

మాతృదేవో భవ... పితృదేవోభవ... ఆచార్య దేవో భవ.. అన్నారు పెద్దలు... తల్లిదండ్రులు, గురువులు దైవంతో సమానమని దీనర్థం. కన్నవారి తర్వాతి స్థానం గురువులకిచ్చారు. అమ్మానాన్నలు  జన్మనిస్తే... దాన్ని సార్థకం చేసుకునే దిశలో అడుగులు వేయించేది, విద్యాబుద్ధులు నేర్పేది గురువులే.  అలాంటి పూజ్యులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఉన్నతంగా ఎదిగి మనవంతుగా సమాజానికి చేయూతనందించాలి. అదే ఉపాధ్యాయులకు మనమిచ్చే గురుదక్షిణ. ఏటా సెప్టెంబరు 5న టీచర్స్‌ డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారికి ప్రణమిల్లుతూ తీపి వేడుకను వారితో కలిసి చేసుకుందామా...

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని