పుచ్చకాయ కేకులు...

పుట్టినరోజు, పెళ్లిరోజు వస్తే మనకి ముందుగా గుర్తుకొచ్చేది కేక్‌. కోయడం వరకూ సరదానే కానీ ఆ క్రీంతో వచ్చే కెలొరీలు మొయ్యడం కష్టమే.

Published : 02 Apr 2023 00:14 IST

పుట్టినరోజు, పెళ్లిరోజు వస్తే మనకి ముందుగా గుర్తుకొచ్చేది కేక్‌. కోయడం వరకూ సరదానే కానీ ఆ క్రీంతో వచ్చే కెలొరీలు మొయ్యడం కష్టమే. అందుకే కెలొరీలు, కొవ్వులేని కేకులని కోయడం ట్రెండుగా మారింది. పుచ్చకాయ ముక్కలని కేక్‌బేస్‌గా ఏర్పాటు చేసి దానిపై వివిధ రకాల పండ్లని అచ్చంగా కేక్‌ తరహాలోనే అలంకరించి కేక్‌లా కోస్తున్నారు. అటు ఆరోగ్యానికీ మంచిది కావడంతో ఇదో ట్రెండుగా మారుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని