పంచదార బొమ్మలు!
కర్నాటకలో సంక్రాంతి పండగ రోజున పంచదార బొమ్మలని ఒకరికొకరు ఇచ్చుకొనే ఆచారం ఉంది. అందుకే.. మనం పండక్కి ముందు నుంచీ పిండి వంటలు చేసుకున్నట్టుగా.
కర్నాటకలో సంక్రాంతి పండగ రోజున పంచదార బొమ్మలని ఒకరికొకరు ఇచ్చుకొనే ఆచారం ఉంది. అందుకే.. మనం పండక్కి ముందు నుంచీ పిండి వంటలు చేసుకున్నట్టుగా.. అక్కడ ఈ పంచదార బొమ్మల్ని చేసుకుంటారు. బజారులో దొరికే చెక్క అచ్చులు తెచ్చుకుని అందులో పాలు, పంచదార కలిపి పాకం పట్టిన మిశ్రమాన్ని పోసి వీటిని చేస్తారు. చిలకలు, గోపురాలు, చెట్లు, చేపలు ఇలా వివిధ ఆకృతుల్లో పంచదార బొమ్మలని తయారుచేస్తారు. రంగురంగుల్లో ఉండే ఈ బొమ్మలు చూడ్డానికి భలేగా ఉంటాయి. ఒక్క బొమ్మ కావాలన్నా చేసుకొనేలా ఈ చెక్క అచ్చులని అమ్ముతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!