పచ్చిమామిడి చవులూరించేలా..!
మామిడికాయ తియ్యకూర పచ్చిమామిడికాయలు: రెండు (చిన్నవి), జీలకర్ర: టీస్పూను, మెంతులు: టీస్పూను, ఉల్లిగింజలు: టీస్పూను, పలావు ఆకులు: రెండు, ఇంగువ: పావుటీస్పూను, సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, బెల్లంతురుము: టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, నూనె: టేబుల్‌స్పూను తయారుచేసే విధానం |
మ్యాంగో చికెన్ చికెన్: అరకిలో, మామిడికాయ: ఒకటి, ఎండుమిర్చి: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: టీస్పూను, కారం: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: టేబుల్‌స్పూను, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను తయారుచేసే విధానం |
మామిడికాయ-కొబ్బరిపాల కూర మామిడికాయ తురుము: కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, అల్లం-పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కరివేపాకు: 2 కట్టలు, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, కొబ్బరిపాలు: 2 కప్పులు, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, మెంతులు: అరటీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, ఎండుమిర్చి: రెండు, నూనె: 3 టీస్పూన్లు తయారుచేసే విధానం |
మామిడికాయ రసం మామిడికాయ: ఒకటి, టొమాటోలు: రెండు, కందిపప్పు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు: 4 రెబ్బలు, ఎండుమిర్చి: ఒకటి, మిరియాలు: టీస్పూను, దనియాలు: అరటీస్పూను, వెల్లుల్లి: రెండు రెబ్బలు, అల్లంతురుము: టీస్పూను, ఆవాలు: పావుటీస్పూను, పసుపు: టీస్పూను, నూనె: టీస్పూను తయారుచేసే విధానం |
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్‌వే..!
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి అసహనం
-
Sports News
ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..