Updated : 08 Dec 2022 20:21 IST

గాయాలు కాకుండా...

కొత్త పరికరం

చేపలు, ఎముకలతో ఉన్న మాంసం వంటివి బాగు చేయడానికి వెడల్పాటి చాకులని, కత్తులని వాడుతుంటాం. కాస్త గట్టిగా ఒత్తి మాంసం కోసేటప్పుడు చాకుకు పైవైపు కూడా పదును ఉంటే మన అరచేతులకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు చాలా సింపుల్‌గా ఉండే ఈ పరికరాన్ని వాడి చూడండి. చాకుకు పైవైపు క్యాప్‌లాంటి ఈ పరికరాన్ని అమర్చుకుంటే ఎముకలు విరగ్గొట్టేటప్పుడు అరచేతులకు గాయం కాకుండా ఉంటుంది. పని అయిపోయిన తర్వాత ఈ క్యాపుని చాకు కింద అమర్చుకుంటే చాకు పదును పోకుండా భద్రంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని