టీవీకో ఫ్రేము
హాల్లో చక్కగా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడంతోపాటు... టీవీ పెట్టే చోటా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు చాలామంది.
హాల్లో చక్కగా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడంతోపాటు... టీవీ పెట్టే చోటా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు చాలామంది. అయితే అందరికీ ఆ అవకాశం ఉండకపోవచ్చు. మరి టీవీ పెట్టిన చోటు అందంగా కనిపించాలని ఆశపడేవారెందరో ఫ్రేముల్ని ఎంచుకుంటున్నారు. సిలికాన్‌తో తయారు చేసిన ఈ ఫ్రేములు టీవీ సైజును బట్టి రకరకాల డిజైన్లలో దొరుకుతున్నాయి. గోడలూ, కర్టెన్ల రంగులను బట్టి ఈ ఫ్రేములను ఎంచుకుంటే అవీ ఇంటీరియర్ లుక్‌ను మరింత పెంచేస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్‌రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు