మీకు తెలుసా!

మరే దేశంలోనూ కనిపించని విధంగా... బంగ్లాదేశ్‌ రైల్వే వ్యవస్థలో మూడు ట్రాక్‌లు కనిపిస్తాయి. బ్రిటిష్‌ పాలనా కాలంలో పట్టాల మధ్య మీటరు దూరంతో మీటర్‌ గేజ్‌ రైళ్లు ఉండేవి.

Published : 24 Apr 2022 01:22 IST

మీకు తెలుసా!

మూడు రైలు పట్టాలు

మరే దేశంలోనూ కనిపించని విధంగా... బంగ్లాదేశ్‌ రైల్వే వ్యవస్థలో మూడు ట్రాక్‌లు కనిపిస్తాయి. బ్రిటిష్‌ పాలనా కాలంలో పట్టాల మధ్య మీటరు దూరంతో మీటర్‌ గేజ్‌ రైళ్లు ఉండేవి. తర్వాతి కాలంలో అవి బ్రాడ్‌గేజ్‌కి మారడంతో అన్నిచోట్లా 1.6 మీటర్ల దూరంతో కొత్త పట్టాలను వేశారు. కానీ, అప్పటి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆ ఖర్చుని భరించే స్థితిలో లేకపోవడంతో పాత వాటి పక్కనే మరో పట్టా వేశారు. దాంతో అక్కడ మూడు పట్టాలు కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు