మీకు తెలుసా!

ఒకటి, రెండూ లేదా మూడు రాజధానులుండే దేశాల గురించి మనకి తెలుసు? కానీ అసలు రాజధానే లేని దేశముందంటే ఆశ్చర్యమే కదా! పసిఫిక్‌ మహా సముద్రం మధ్యలో ఉండే ‘నౌరు’కి అధికారికంగా రాజధాని లేదు.

Updated : 01 May 2022 06:10 IST

మీకు తెలుసా!

రాజధాని లేని దేశం

ఒకటి, రెండూ లేదా మూడు రాజధానులుండే దేశాల గురించి మనకి తెలుసు? కానీ అసలు రాజధానే లేని దేశముందంటే ఆశ్చర్యమే కదా! పసిఫిక్‌ మహా సముద్రం మధ్యలో ఉండే ‘నౌరు’కి అధికారికంగా రాజధాని లేదు. కానీ... అనధికారికంగా ఎరెన్‌ అనే చిన్న పట్టణాన్ని వివిధ అధికారిక కార్యకలాపాలకు వాడుకుంటుంది. 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉన్న నౌరూ ప్రపంచంలో అతి చిన్న దేశం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..