మీకు తెలుసా!

క్రీ.పూ. 490లో పర్షియన్ల మీద యుద్ధంలో తాము గెలిచామని చెప్పడానికి ఫిడిప్పిడెస్‌ అనే గ్రీకు వార్తాహరుడు

Published : 08 May 2022 01:20 IST

మీకు తెలుసా!

అది... నగరం పేరు!

క్రీ.పూ. 490లో పర్షియన్ల మీద యుద్ధంలో తాము గెలిచామని చెప్పడానికి ఫిడిప్పిడెస్‌ అనే గ్రీకు వార్తాహరుడు మారథాన్‌ నుంచి ఏథెన్స్‌ నగరానికి 40 కి.మీ. దూరం ఎక్కడా ఆగకుండా పరుగెత్తి వార్త అందించగానే కుప్పకూలి ప్రాణం వదిలాడట. అతడి గౌరవార్థం లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌కి మారథాన్‌ అని పేరు పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..