మీకు తెలుసా!

బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ ఎక్కడికి ప్రయాణించినా ఆమెతోపాటు తీసుకెళ్లే లగేజీలో దుస్తులు, తినుబండారాలు, మెడిసిన్స్‌తోపాటు ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచిన రక్తం బ్యాగు కూడా తప్పనిసరిగా ఉంటుంది.

Published : 19 Jun 2022 00:20 IST

మీకు తెలుసా!

బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ ఎక్కడికి ప్రయాణించినా ఆమెతోపాటు తీసుకెళ్లే లగేజీలో దుస్తులు, తినుబండారాలు, మెడిసిన్స్‌తోపాటు ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచిన రక్తం బ్యాగు కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోకుండా అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే చికిత్సకు పనికొస్తుందని ఈ ఏర్పాటు.


అదేంటో!

లోకంలో భర్తలందరూ ‘మా అమ్మే బెస్ట్‌’ అంటారు. అదే భార్యల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ‘పక్కింటివాడి పెళ్ళామే బెస్ట్‌’ అంటారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..