మీకు తెలుసా!

పద్దెనిమిదో శతాబ్దంనాటి ఇంగ్లండ్‌లో పైనాపిల్స్‌ను సిరిసంపదలకు చిహ్నంగా భావించేవారట. పార్టీలకు వెళ్లినప్పుడు దాన్ని తమ వెంట పట్టుకెళ్లేవారు. అవసరమైతే పైనాపిల్‌ను అద్దెకూ తీసుకెళ్లేవారట.

Updated : 26 Jun 2022 01:14 IST

మీకు తెలుసా!

పద్దెనిమిదో శతాబ్దంనాటి ఇంగ్లండ్‌లో పైనాపిల్స్‌ను సిరిసంపదలకు చిహ్నంగా భావించేవారట. పార్టీలకు వెళ్లినప్పుడు దాన్ని తమ వెంట పట్టుకెళ్లేవారు. అవసరమైతే పైనాపిల్‌ను అద్దెకూ తీసుకెళ్లేవారట. ఎందుకంటే అప్పట్లో ఒక్క పైనాపిల్‌ ధర ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు ఆరు లక్షల రూపాయలు మరి!  


ఫస్ట్‌... ఫస్ట్‌..!

ఫ్రాన్స్‌కు చెందిన మాంట్‌గొల్ఫియర్‌ బ్రదర్స్‌... 1783లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ను కనిపెట్టారు. మరి అందులో మొదటిసారిగా ప్రయాణం చేసింది ఎవరో తెలుసా... కోడి, బాతు, గొర్రె!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు