బ్యాగుల్నీ సర్దేద్దాం!
ఈతరం అమ్మాయిలు... డ్రెస్సులకు సరిపోయే మ్యాచింగ్ యాక్సెసరీలే కాదు... హ్యాండ్‌బ్యాగులూ కొంటుంటారు. కాలేజీకి ఓ రకం బ్యాగూ, ఫంక్షన్ల కోసం ఇంకోరకమూ, షాపింగ్‌కి మరోరకమూ... ఇలా బయటకు వెళ్లే పనినీ, అవసరాన్నీ బట్టి ఒక్కోసారి ఒక్కో మోడల్ హ్యాండ్ బ్యాగ్‌ను వెంటబెట్టుకెళ్తారు. కొనడమూ, వాడటమూ బాగానే ఉంది కానీ వాటిని ఇంట్లో చక్కగా సర్దుకోవడమూ అవసరమేగా. ఒక్కో బ్యాగు పెట్టుకుంటూపోతే అల్మారా, షెల్ఫ్ లాంటివీ నిండిపోతాయి. అందుకే తక్కువ స్థలంలోనే బ్యాగులన్నీ పెట్టుకునేలా ‘హ్యాంగింగ్ హ్యాండ్‌బ్యాగ్ ఆర్గనైజర్స్’ మార్కెట్లో ఉన్నాయి. కవర్లతోనూ దొరికే వీటిల్లో బ్యాగుల్ని పెట్టుకుని హ్యాంగర్‌కి పెట్టుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు