యుగానికొక్కడు
‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు... మహా పురుషులౌతారు...’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్.
‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు... మహా పురుషులౌతారు...’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్.
ఓ మూరుమూల గ్రామం నుంచి సినిమాల్లోకి వచ్చి అకుంఠిత దీక్షా క్రమశిక్షణలతో ఆ రంగంలో శిఖరాగ్రానికి చేరిన అనితర సాధ్యుడు.
ఒకే సినిమాలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, దుర్యోధనుడు, కీచకుడు వంటి పరస్పర విరుద్ధ స్వభావాలున్న ఐదు పాత్రలను అద్వితీయంగా నటించి మెప్పించిన కారణజన్ముడు.
రాజకీయాల్లో అడుగుపెట్టి, పార్టీని ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడై నభూతో నభవిష్యతి అనిపించుకున్న కార్యదక్షుడు.
విధిని నమ్ముతూనే దానికి తన కృషిని జోడించి, ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి, తెలుగువారికి జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో గుర్తింపునీ గౌరవాన్నీ తెచ్చిపెట్టిన తారకరాముడు నూటికో కోటికో కాదు- ఏ యుగానికో ఒకసారి మాత్రమే జన్మించే పూర్ణపురుషుడు.
(నేడు ఎన్టీఆర్ శతజయంతి)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో