Published : 19 Mar 2023 00:29 IST

రంగుల మడి.. భలేగుందిగా!

చిత్రకారుడు చక్కని బొమ్మేదో గీయడానికి తీసిపెట్టుకున్న రంగుల ప్యాలెట్‌లా అనిపిస్తోంది కదూ ఈ చిత్రం. కానీ ఇది కృత్రిమంగా ఏర్పాటు చేసిన మడుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన రంగుల ఫొటో. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గనుల నుంచి ముడి పొటాషియం క్లోరైడ్‌ను తీసి నీటితో కలిపి శుద్ధిచేస్తారు.ఆ క్రమంలో ఎండ తీవ్రత, వాటిల్లోని మూలకాల వల్ల ఆ నీళ్లన్నీ కూడా.... నీలం, పసుపు, గులాబీ, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ... ఇలా ఎన్నెన్నో వర్ణాల్లోకనువిందుచేస్తాయన్నమాట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు