యుగపురుషుడు

పురాణ పాత్రలు వేయాలంటే నటుడికి మైమరపించే రూపం, గంభీరమైన కంఠస్వరం, సుస్పష్టమైన వాచికం లాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి.

Updated : 28 May 2023 06:51 IST

పురాణ పాత్రలు వేయాలంటే నటుడికి మైమరపించే రూపం, గంభీరమైన కంఠస్వరం, సుస్పష్టమైన వాచికం లాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. అవన్నీ అద్వితీయంగా అమరిన అందాలరాముడు నందమూరి. కంటికి కనబడని దేవతామూర్తులను మనోనేత్రంతో దర్శించుకుని, వారి ప్రవర్తనా సరళిని ఆకళింపు చేసుకుని, అద్భుత నటనా వైదుష్యంతో ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి ప్రేక్షకుల కళ్ళముందు సాక్షాత్కరింప చేయడం సామాన్యం కాదు. ఆ మహాకార్యాన్ని అనితర సాధ్యంగా నిర్వహించారు కనుకే రాముడిగా కృష్ణుడిగా తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్నారు ఎన్టీఆర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు