Updated : 20 Nov 2022 04:20 IST

అందుకే నీతో పెళ్లి చేశాం

అల్లుడు: మీ అమ్మాయిలో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసా మీకు...

అత్తగారు: అందుకే నాయనా... ఎంత వెతికినా దానికి మంచి అబ్బాయి దొరకలేదు.


అందుకే మానేశా...

భార్య: వద్దన్నా వ్యాయామం కోసమని సైకిల్‌ కొన్నారు. రెండ్రోజులకే మూలన పడేశారు.

భర్త: ఏం చేయమంటావ్‌... ఉదయాన్నే సైకిల్‌ మీద వెళ్తే కన్పించినోళ్ళందరూ ఏ పేపర్‌ వేస్తున్నావూ అనడుగుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts