అన్నీ అబద్ధాలే...

భార్య: మన ఇద్దరిలో ఎవరు తెలివైనవాళ్లు..?

Published : 23 Jun 2024 00:27 IST

భార్య: మన ఇద్దరిలో ఎవరు తెలివైనవాళ్లు..?
భర్త: నువ్వే...
భార్య: అందంగా ఉన్నదెవరు..?
భర్త:  అదీ నువ్వే...
భార్య: మంచితనం ఎవరికి ఎక్కువ..?
భర్త:  ఇంకెవరికి నీకే...
భార్య: మరి ఇద్దరిలో అబద్ధాలు ఆడేదెవరు..?
భర్త: అయ్యో అది నేనేగా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..