టీవీకో ఫ్రేము

హాల్లో చక్కగా ఇంటీరియర్‌ వర్క్‌ చేయించుకోవడంతోపాటు... టీవీ పెట్టే చోటా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటున్నారు చాలామంది.

Updated : 21 May 2023 04:21 IST

హాల్లో చక్కగా ఇంటీరియర్‌ వర్క్‌ చేయించుకోవడంతోపాటు... టీవీ పెట్టే చోటా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటున్నారు చాలామంది. అయితే అందరికీ ఆ అవకాశం ఉండకపోవచ్చు. మరి టీవీ పెట్టిన చోటు అందంగా కనిపించాలని ఆశపడేవారెందరో  ఫ్రేముల్ని ఎంచుకుంటున్నారు. సిలికాన్‌తో తయారు చేసిన ఈ ఫ్రేములు టీవీ సైజును బట్టి రకరకాల డిజైన్లలో దొరుకుతున్నాయి. గోడలూ, కర్టెన్ల రంగులను బట్టి ఈ ఫ్రేములను ఎంచుకుంటే అవీ ఇంటీరియర్‌ లుక్‌ను మరింత పెంచేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు