రోజుకు 60 లీటర్ల పాలు
పాలను అత్యధికంగా ఉత్పత్తి చేయడంలో ముందుంటాయి ముర్రా, గిర్, సహివాల్, హరియాణా తదితర దేశీ పశువులు. అయితే ఇవి అన్ని రకాల వాతావరణాల్నీ తట్టుకోలేవు. అనుకూలంగా లేని వాతావరణంలో పాలు సరిగా ఇవ్వవు. వీటన్నింటికీ పూర్తి భిన్నమైంది... లాలా లజ్‌పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సృష్టించిన హార్దేను పశువు. దాదాపు 50-60 లీటర్ల పాలిచ్చే ఈ పశువు- హాల్ స్టైన్ ఫ్రిజెన్(ఉత్తర అమెరికా జాతి), స్థానిక హరియాణా, సహివాల్ జాతుల క్రాస్ బ్రీడ్. పుట్టిన 20నెలలకే సంతానోత్పతికి సిద్ధమయ్యే హార్దేను రైతులకు సిరులు కురిపిస్తుంది. అన్ని వాతావరణాలనూ తట్టుకుని పాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. హరియాణాలో పాడిరైతులకు వరంగా మారిన హార్దేను పశువులకు ఇతర రాష్ట్రాల్లోనూ మాంచి డిమాండ్ ఉండటంతో లాలా లజ్‌పత్ రాయ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరిన్ని పశువుల్ని వృద్ధి చేసే పనిలో ఉన్నారు. వీర్యాన్ని కూడా యూనివర్సిటీ నుంచే విక్రయిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
-
Movies News
Mahesh Babu: ‘దసరా’పై సూపర్‌స్టార్ అదిరిపోయే ప్రశంస
-
India News
Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు
-
Sports News
GT vs CSK: 19వ ఓవర్ ఫోబియా.. మళ్లీ పునరావృతమవుతోందా..?
-
Politics News
Andhra News: పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథ రెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు
-
World News
Rishi Sunak: భార్య కోసమే కొత్త బడ్జెట్ పాలసీ.. రిషి సునాక్‌పై విమర్శలు