కలిసొచ్చిన బల్ల!

సుబ్బారావు పదవీ విరమణ సందర్భంగా చిన్న వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.

Updated : 27 Nov 2022 01:03 IST

కలిసొచ్చిన బల్ల!

సుబ్బారావు పదవీ విరమణ సందర్భంగా చిన్న వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. వెళుతూ వెళుతూ అధికారి దగ్గరికి వెళ్లిన సుబ్బారావు ‘అయ్యా! నాదో విన్నపం ఈ టేబుల్‌ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చా?’ అని అడిగాడు. ‘ఎందుకూ...’ అని అధికారి ఆశ్చర్యంగా అడిగేసరికి.... ‘ఈ బల్లకింద చేతులు పెట్టి సంపాదించిన డబ్బుతోనే ఓ ఇంటివాడినయ్యాను’ అంటూ వినయంగా చెప్పాడు సుబ్బారావు!



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు