Updated : 04 Dec 2022 04:10 IST

భార్యా... మజాకా..!

గీత భర్త శ్రీధర్‌ కోసం రెండు షర్టులు కొంది. కొనగానే వేసుకోకపోతే భార్యకి ఎక్కడ కోపం వస్తుందోనని ఒకటి వేసుకుని ఆఫీసుకు బయల్దేరాడు శ్రీధర్‌. ‘అదేంటీ బ్లూ కలర్‌ది వేసుకున్నారు. ఎల్లోది నచ్చలేదా? అంతేలెండి... నా పని మీకు ఎప్పుడు పూర్తిగా నచ్చింది కనుక...’ అంటూ ముక్కు చీదుతూ లోపలికి వెళ్లిపోయింది గీత. ఆమె ఒకేసారి రెండు షర్టులు ఎందుకు కొందో ఇప్పుడు అర్థమైంది శ్రీధర్‌కి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు