‘నైకా’ అర్థం అదే...
ఫాల్గుణి నాయర్ స్థాపించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ ‘నైకా’. గతేడాది ఐపీఓకి వెళ్లి లక్ష కోట్ల మార్కెట్ విలువను సంపాదించింది.
‘నైకా’ అర్థం అదే...
ఫాల్గుణి నాయర్ స్థాపించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ ‘నైకా’. గతేడాది ఐపీఓకి వెళ్లి లక్ష కోట్ల మార్కెట్ విలువను సంపాదించింది. భారతీయ అంకురాల్లో ఆ ఘనత సాధించిన మొదటి కంపెనీ ఇదే. అందం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సినీ తారలే. నాయకి లేదా నాయిక అంటే సంస్కృతంలో అధినేత్రి అని అర్థం. ఆ పదం స్ఫూర్తితోనే ‘నైకా’కు ఆ పేరు పెట్టారు ఫాల్గుణి. ప్రతి మహిళా తన రంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి నాయకిగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టానంటారామె.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్